(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 170
॥ శ్రీః ॥
3.170. అధ్యాయః 170
Mahabharata - Vana Parva - Chapter Topics
అస్త్రవిద్యాసమాప్తౌ సహస్రాక్షేణ గురుదక్షిణాత్వేన నివాతకవచానాం క్షపణం భిక్షితేనార్జునేన తదర్థం ప్రస్థానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
అర్జున ఉవాచ। 3-170-0x(2313)(22500)
కృతాస్త్రమతివిశ్వస్తమథ మాం హరివాహనః।
రసంస్పృశ్య మూర్ధ్ని పాణిబ్యామిదం వచనమబ్రవీత్ ॥ 3-170-1(22501)
న త్వమద్య యుధా జేతుం శక్యః సురగణైరపి।
కిం పునర్మానుషే లోకే మానుషైరకృతాత్మభిః ॥ 3-170-2(22502)
అప్రమేయోఽప్రధృష్యశ్చ యుద్ధేష్వప్రతిమస్తథా।
`అజేయస్త్వం హి సంగ్రామే సర్వైరపిసురాసురైః' ॥ 3-170-3(22503)
అథాబ్రవీత్పునర్దేవః సంప్రహృష్టతనూరుహః।
అస్త్రయుద్ధే సమో వీర న తే కశ్చిద్భవిష్యతి ॥ 3-170-4(22504)
అప్రమత్తః సదా దక్షః సత్యవాదీ జితేంద్రియః।
బ్రహ్మణ్యశ్చాస్త్రవిచ్చాసి శూరశ్చాసి కురూద్వహ ॥ 3-170-5(22505)
అస్త్రాణి సమవాప్తాని త్వయా దశ చ పంచ చ।
పంచభిర్విధిభిః పార్థ విద్యతే న త్వయా సమః ॥ 3-170-6(22506)
ప్రయోగముపసంహారమావృత్తిం చ ధనంజయ।
ప్రాయశ్చిత్తం చ వేత్థ త్వం ప్రతీఘాతం చ సర్వశః ॥ 3-170-7(22507)
తవ గుర్వర్థకాలోఽయం సముత్పన్నః పరంతప।
ప్రతిజానీష్వ తం కర్తుం తతో వేత్స్యాంయహం పరం ॥ 3-170-8(22508)
తతోఽహమబ్రవం రాజందేవరాజమిదం వచః।
విషహ్యం యన్మయా కర్తుం కృతమేవ నిబోధ తత్ ॥ 3-170-9(22509)
తతో మామబ్రవీద్రాజన్ప్రహసన్బలవృత్రహా।
నావిపహ్యం తవాద్యాస్తి త్రిషు లోకేషు కించన ॥ 3-170-10(22510)
నివాతకవచా నామ దానవా మమ శత్రవః।
సముద్రకుక్షిమాశ్రిత్య దుర్గే ప్రతివసంత్యుత ॥ 3-170-11(22511)
తిస్రః కోట్యః సమాఖ్యాతాస్తుల్యరూపబలప్రభాః।
తాంస్తత్రజహి కౌంతేయ గుర్వర్థస్తే భవిష్యతి ॥ 3-170-12(22512)
తతో మాతలిసంయుక్తం మయూరసమరోమభిః।
హయైరుపేతం ప్రాదాన్మే రథం దివ్యం మహాప్రభం ॥ 3-170-13(22513)
బబంధ చైవ మే మూర్ధ్ని కిరీటమిదముత్తమం।
స్వరూపసదృశం చైవ ప్రాదాదంగవిభూషణం ॥ 3-170-14(22514)
అభేద్యం కవచం చేదం స్పర్సరూపవదుత్తమం।
అజరాం జ్యామిమాం చాపి గాండీవే సమయోజయత్ ॥ 3-170-15(22515)
తతః ప్రాయామహం తేన స్యందనేన విరాజతా।
యేనాజయద్దేవపతిర్బలిం వైరోచనిం పురా ॥ 3-170-16(22516)
తతో దేవాః సర్వ ఏవ తేన ఘోషేణ బోధితాః।
మన్వానా దేవరాజం మాం సమాజగ్ముర్విశాంపతే ॥ 3-170-17(22517)
దృష్ట్వా చ మామపృచ్ఛంత కిం కరిష్యసి ఫల్గున।
తానబ్రువం యథాభూతమిదం కర్తాఽస్మి సంయుగే ॥ 3-170-18(22518)
నివాతకవచానాం తు ప్రస్థితం మాం తధైపిణం।
నిబోధత మహాభాగా శివం చాశాస్త మేఽనఘాః ॥ 3-170-19(22519)
`తతో వాగ్భిః ప్రశస్తాభిస్త్రిదశాః పృథివీపతే'।
తుష్టువుర్మాం ప్రసన్నాస్తే యథా దేవం పురందరం ॥ 3-170-20(22520)
రథేనానేన మఘవా జితవాఞ్శంబరం యుధి।
నముచిం బలవృత్రౌ చ ప్రహ్లాదనరకావపి ॥ 3-170-21(22521)
బహూని చ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాన్యపి।
రథేనానేన దైత్యానాం జితవాన్మఘవా యుధి ॥ 3-170-22(22522)
న్వమప్యనేన కౌంతేయ నిబాతకవచాన్రణే।
విజేతా యుధి విక్రంయ పురేవ మఘవా వశీ ॥ 3-170-23(22523)
అయంచ శంఖప్రవరో యేన జేతాసి దానవాన్।
అనేన విజితా లోకా శక్రేణాపి మహాత్మనా ॥ 3-170-24(22524)
ప్రదీయమానం దేవైస్తం దేవదత్తం జలోద్భవం।
ప్రత్యగృహ్ణాం జయాయైనం స్తూయమానస్తదాఽమరైః ॥ 3-170-25(22525)
స శంఖీ కవచీ వాణీ ప్రగృహీతశరాసనః।
దానవాలయమత్యుగ్రం ప్రయాతోస్మి యుయుత్సయా ॥ 3-170-26(22526)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నివాతకవచయుద్ధపర్వణి సప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 170 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-170-6 పంచభిః ప్రయోగాదిభిః ॥
3-170-7 ఆవృత్తిః పునఃపునః ప్రయోగోపసంహారౌ।
ప్రాయశ్చిత్తం అస్త్రాగ్నినా దగ్ధానామనాగసాం పునరుజ్జీవనం।
ప్రతీఘాతం పరాస్త్రేణాభిభూతస్య స్వాస్త్రస్యోద్దీపనం ॥
3-170-8 గుర్వర్యో దక్షిణా। వేత్స్యామి వేదయిష్యామి। పరం కార్యమితి శేషః ॥
3-170-9 విషహ్యం శక్యం ॥
3-170-16 ప్రాయాం ప్రయాణం కృతవాన్ ॥
3-170-19 ఆశాస్త ఆశాధ్వం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.